తాజా వార్తలు

వాళ్లంతా బంగారు కొండలే…

సిరా న్యూస్,విజయవాడ; ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల నుంచి మహిళా అభ్యర్థుల దగ్గర ఎంత బంగారం ఉందన్నది పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. కడప టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డి దగ్గర 6.5 కేజీల బంగారం ఉంది. డైమండ్‌ ఆర్నమెట్స్‌ కూడా అఫిడవిట్‌లో బాగానే చూపించారు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌ విషయానికి వద్దాం. పెనుకొండ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఉషశ్రీ దగ్గర 6.6 కేజీల బంగారం ఉంది. ఇక విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ దగ్గరకు వస్తే మూడున్నర కిలోలు పసిడి ఉంది. 19 కోట్ల వరకూ కుటుంబ ఆస్తులు ఉన్నాయి.. పడిసి మూడున్నర కిలోలుగా చూపించారు. అటు కడప కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి షర్మిల దగ్గర మూడున్నర కోట్ల బంగారం ఉంది. అంటే.. 6 కేజీలకు పైగా…

Read More
27 Apr 2024, 12:48 pmsiranews.in