తెలంగాణ

తల్లిదండ్రులను విస్మరించేవారు శిక్షార్హులే

కోరుట్ల ఆర్డీవో సోమ రాజేశ్వర్ సిరా న్యూస్,జగిత్యాల; వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని,వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని కోరుట్ల ఆర్డీవో సోమ రాజేశ్వర్ అన్నారు.శుక్రవారం జిల్లా లోని కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ బొమ్మెన గ్రామ శాఖ ఆధ్వర్యంలో వయో వృద్ధుల సంక్షేమ,రక్షణ చట్టం పై అవగాహన సదస్సు,బొమ్మెన గ్రామ సీనియర్ సిటిజెన్ల అస్సోసియేషన్ శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలోముఖ్య అతిథులుగా కోరుట్ల ఆర్డీవో సోమ రాజేశ్వర్, సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఆర్డీవో మాట్లాడుతూ వయో వృద్ధుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 14567 ఉందని ,వారిని నిరాదరిస్తున్న,వేధిస్తున్న వారిపై ఫిర్యాదులు…

Read More
12 Jan 2024, 7:26 pmsiranews.in