
Three-way security in the city.: సిటీలో మూడెంచల భద్రత
సిరా న్యూస్,హైదరాబాద్; కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో నగరం లో పలు ప్రదేశాలు హై సెక్యురిటి జోన్లు గా మారాయి. గత ప్రభుత్వం లో కేవలం రెండు ప్రదేశాలు మాత్రమే సెక్యూరిటీ జోన్లు గా ఉండేవి. ఇప్పుడు అవి కాస్త ఎక్కువ అయ్యాయి. దీంతో ఎక్కడ చూసినా పోలీస్ భద్రత కనిపిస్తుంది. సీఎం రేవంత్ నివాసం, సచివాలయం, ప్రజాభవన్, గాంధీ భవన్, ధర్నా చౌక్, అసెంబ్లీ ఇవే ప్రస్తుతం పోలీసుల భారీ బందో బస్తు చేసిన ప్రదేశాలు. సీఎం తన నివాసం నుండి సచివాలయం, గాంధీ భవన్ ఎటు వెళ్ళాలి అన్నా భద్రత కచ్చితం. దింతో వచ్చి పోయి ప్రతి రూట్ ను పోలీసులు తమ అధీనం లోకి తీసుకుంటున్నారు. ఓ వైపు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసం వద్ద నిరంతరం సెక్యూరిటీ తో పాటు వెళ్ళేవరకు సీఎం…
