జిల్లా వార్తలు

Thudumdebba Election: ఆదివాసి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం విప్పాలి..

సిరా న్యూస్, ఆదిలాబాద్: ఆదివాసి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం విప్పాలి.. -తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా. మైపతి అరుణ్ కుమార్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆదివాసి ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో తమ గళం విప్పాలని, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆదివాసి భవన్ లో ఏర్పాటు చేసిన ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) జిల్లా కమిటీ ఎన్నికలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పూర్క బాపురావు, వేట్టీ మనోజ్ లతో పాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులకు శాలువలు, పూలమాలలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగం లోని 324 ఆర్టికల్ ఆమోదం లేకుండా లంబాడాలు అక్రమంగా ఎస్టీ జాబితా…

Read More
21 Dec 2023, 7:25 pmsiranews.in