తాజా వార్తలు

నేడు ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం

సిరా న్యూస్; బ్రేకింగ్ నుంచి ఎక్స్‌క్లూజివ్ న్యూస్ వరకు అందిస్తూ క్రీడా అభిమానులను ఎల్లప్పుడు అప్ డేట్ చేసే క్రీడా జర్నలిస్ట్‌ల సేవలు మరువలేనివి. ప్రతి క్రీడాకారుడు గురించి వార్తలు అందిస్తూ ప్రతి క్రీడా అభిమానిని అప్డేట్ చేయడంలో ఈ జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తుంటాయి. క్రీడారంగంలో ప్రతీ ఆట గురించి అద్భుతమైన విశ్లేషణలు ప్రచురిస్తూ క్రీడా అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నారు. ఈ పాత్రికేయుల కారణంగానే చాలా ఆటల గురించి సామాన్య ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన వచ్చింది. వారు తమ రిపోర్టింగ్ తో అద్భుతమైన ఆటలు ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 2 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ ల పనిని గుర్తించడం మరియు వారి పనిలో మరింత మెరుగ్గా పనిచేయడానికి వారిని ప్రోత్సహించడం…

Read More
1 Jul 2024, 6:30 pmsiranews.in