తాజా వార్తలు

రేపు హైదరాబాద్ కు అమిత్ షా

సిరా న్యూస్, హైదరాబాద్; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గత ఎన్నికలతో పోల్చితే ఎక్కువ సీట్లు దక్కించుకోవడమే కాకుండా ఓటింగ్ శాతం కూడా మెరుగుపరుచుకుంది. అయితే ఇప్పుడు బీజేపీ అధిష్టానం త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల పై దృష్టి పెట్టింది. ఈ నేథ్యంలోనే ఈనెల 28న తెలంగాణ పర్యటనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తున్నారు.పార్లమెంట్ ఎన్నికల పై అమిత్ షా రంగారెడ్డి జిల్లా కొంగర్ కలన్ లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుల స్థాయి నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా నేతలు హాజరు కానున్నట్లు సమాచారం.ఈ సమావేశంలోనే లోక్ సభ ఎన్నికల‌పై తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ శా దిశా నిర్దేశం చేయనున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత ను మాత్రం ఇంకా ఎన్నుకొలేదు.…

Read More
26 Dec 2023, 5:15 pmsiranews.in