ఆంధ్రప్రదేశ్

బెజవాడలో కుండపోత వర్షాలు

 సిరా న్యూస్,విజయవాడ; విజయవాడలో కుండపోతగా వర్షా లు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది.పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. క్రీస్తురాజపురంలో కొండచరియలు విరిగిపడి రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరి యలు విరిగిన సమయంలో ఎవ రూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సున్నపు బట్టీల వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండరా ళ్లు పడటంతో రెండు ఇళ్లు ధ్వంస మయ్యాయి.కొండరాళ్ల కింద ముగ్గు రు చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో చిక్కుకున్న మేఘన మరణించింది.. ఇద్దరిని వెలికి తీసేందుకు రెస్క్యూ టీమ్స్ పని చేస్తున్నాయి.ఇక బస్టాం డ్ సమీపంలో బ్రిడ్జి వద్ద రోడ్లు చెరు వులను తలపిస్తున్నాయి. పలు బస్సులు, లారీ లు, కార్లు గోతుల్లో దిగబడి ఇరుక్కుపోయిన పరిస్థితి.. బస్సుల్లో…

Read More
31 Aug 2024, 4:51 pmsiranews.in