తాజా వార్తలు

కర్రతో ట్రెడ్ మిల్…

సిరా న్యూస్,వరంగల్;  ఓ మనిషిని ఆలోచింపచేస్తుంది. అవసరాన్ని అవకాశంగా మలచుకుని తమ నైపుణ్యంతో కొంత మంది నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడతారు. ఈ ఆవిష్కరణలు పదిమందికీ ఉపయోగపడడమే కాక, ఎన్నో కొత్త ఆలోచనలకు నాంది పలికే అవకాశం ఉంది. అలాంటి కోవకే చెందిన వారే వరంగల్ జిల్లా కాట్రపల్లి గ్రామానికి చెందిన హరీష్. కరెంట్ లేకుండా కర్రతో ట్రెడ్ మిల్ ను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. తక్కువ ధరకే దీన్ని అందుబాటులోకి తెచ్చి శభాష్ అనిపించుకున్నారు. మరి ఆ ఆవిష్కరణ విశేషాలేంటో చదివేయండి.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్ తప్పనిసరి. అయితే, వాకింగ్ ఫ్రీగా చేయడానికి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన మైదానాలు లేవు. దీంతో చాలామంది జిమ్స్ లోనూ, ఇళ్లల్లోనూ కరెంట్ తో నడిచే ట్రెడ్ మిల్స్ (వాకర్స్)పై వాకింగ్ చేస్తున్నారు. ఈ…

Read More
9 Dec 2023, 7:46 pmsiranews.in