తాజా వార్తలు

ధర్మవరంలో ట్రైయాంగిల్ ఫైట్

సిరా న్యూస్,అనంతపురం; ఒకరు మూడు దశాబ్దాల రాజకీయ నేపథ్యమున్న బలమైన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. అదృష్టం కలిసొస్తేపరీక్షించుకోవాలనుకుంటున్న లీడర్‌ మరొకరు. అంగ బలం, అర్థ బలం రెండూ దండిగా ఉన్న బలమైన నాయకుడు ఇంకొకరు. ఇలా ముగ్గురూ ఒకే నియోజకవర్గంలో పోటీకి సిద్ధపడుతున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటే.. ఆయనపై పోటీ చేసే అభ్యర్థి విషయంలో ప్రతిపక్షం నుంచి ఇంకా ఒక క్లారిటీ రావడంలేదు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై పోటీ చేసేందుకు ప్రతిపక్షం నుంచి అభ్యర్థుల కొరత లేదు గానీ గట్టి పోటీ ఉంది.తెలుగుదేశం పార్టీ నుంచి పరిటాల శ్రీరామ్ ధర్మవరం రేసులో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా తనకు టికెట్ కేటాయించాలని ధర్మవరం జనసేన ఇన్‌చార్జ్ చిలుకం మధుసూదన్ రెడ్డి కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక బీజేపీలో…

Read More
23 Dec 2023, 10:36 amsiranews.in