తాజా వార్తలు

మేడారం జాతర లో ట్రైబల్ ఆర్ట్, హ్యాండ్లూమ్స్ , హ్యాండీక్రాప్స్ సమ్మేళం

- జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి - మేడారం లో పర్యటించిన టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ డెవలప్మెంట్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సిరా న్యూస్,ములుగు; మేడారం జాతరలో ట్రైబల్ ఆర్ట్, హ్యాండ్లూమ్స్ , హ్యాండీక్రాప్స్ సమ్మేళం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.శుక్రవారం కేంద్ర పర్యాటక, సంస్కృతి అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ డెవలప్మెంట్ అరుణ్ కుమార్ , జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి మేడారం లోని ట్రైబల్ మ్యూజియం, హరిత హోటల్ ను సందర్శించారు.మేడారం లో జరగబోయే శ్రీ సమ్మక్క సారమ్మ జాతరలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల ట్రైబల్ ఆర్ట్, హ్యాండ్లూమ్స్ , హ్యాండీక్రాప్స్ సమ్మేళం చేసి వాటి ప్రదర్శన చేయడం జరుగుతుందని టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అరుణ్…

Read More
19 Jan 2024, 5:27 pmsiranews.in