
రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కు శంఖుస్థాపన చేసిన టీటీడీ చైర్మెన్, ఎమ్మెల్యే భూమన
సిరా న్యూస్,తిరుపతి; తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఓల్డ్ వెంకటేశ్వర థీయోటర్ కు వెల్లే రహదారి వైపు రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనుల నిర్మాణానికి శనివారం తిరుపతి ఎమ్మెల్యే, టీటీడి చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి ఎంపి డాక్టర్ మద్దిల గురుమూర్తి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణ, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కె.బాబు శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ రైల్వే గేట్ మూసివేసిన తర్వాత రైల్వే ట్రాక్ దాటుతూ చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిల సూచనల మేరకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఎంపీ…
