తాజా వార్తలు

విశాఖలో టగ్ ఆఫ్ వార్

సిరా న్యూస్,విశాఖపట్టణం; ఆ నియోజకవర్గం విశాఖ నగరానికే మణిహారం.. గ్రేటర్‌ విశాఖలో గ్రేట్‌గా చెప్పుకునే ప్రాంతాలన్నీ ఆ నియోజకవర్గం పరిధిలోనే ఉంటాయి. సాగరతీరంలో సర్వమతాల సంగమంగా ఉండే ఆ నియోజకవర్గం రాజకీయం చేయడం మాత్రం చాలా కష్టం. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు.. ఏ పార్టీ అయినా గ్రూపు వార్‌తో నేతలకు ముచ్చెమటలు పట్టించడం అక్కడి క్యాడర్‌ స్పెషాలిటీ… అసలు సిసలు రాజకీయానికి కేరాఫ్‌గా నిలిచే విశాఖ సౌత్‌ పొలిటికల్‌ స్టోరీ.. విశాఖ నగరానికే తలమానికమైన ఫిషింగ్ హర్బర్, కేజీహెచ్, విశాఖ పోర్టు, జగదాంబ జంక్షన్‌, ఏవీఎన్‌ కాలేజీ వంటి ప్రముఖ సెంటర్లు.. ఉత్తరాంధ్ర ఇలవేల్పు కనకమహలక్ష్మి దేవాలయం ఉన్న ప్రాంతం విశాఖ దక్షిణ నియోజకవర్గం. 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం అంతకు ముందు విశాఖ-1 కింద ఉండేది. ప్రస్తుతం 3 లక్షల ఓటర్లు…

Read More
27 Apr 2024, 10:55 amsiranews.in