తాజా వార్తలు

తుమ్మల కామ్… ఎందుకు…

సిరా న్యూస్,ఖమ్మం; రుణమాఫీపై ఇప్పటి వరకు సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మీడియా ముందుకు రావడం లేదు. రుణమాఫీ ప్రాసెస్ ప్రారంభించిన జూలై 18 నుంచి ఇప్పటివరకు ఒక్క మీడియా సమావేశం పెట్టలేదు.ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్‌లో కీలక పోర్ట్‌ ఫోలియో నిర్వహిస్తున్నారు. ఆయన దగ్గరున్న శాఖే రైతులకు కీలకం. అదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారింది. అందుకే నేను రాను బాబోయ్‌.. మీడియా ముందుకు అంటున్నారు ఆ అమాత్యులు. ఇంతకు ఆ మంత్రి మీడియాను ఫేస్‌ చేయాలంటే ఎందుకు వెనకడుగు వేస్తున్నారు.? సమాధానం లేకా? సర్కార్ ఖజానాలో ఫైసలు లేవా.? మంత్రికే ఆ హామీ అమలు మీద డౌట్స్ ఉన్నాయా.?తెలంగాణ ప్రభుత్వంలో ఆ కీలక మంత్రి తీరు హాట్ టాపిక్‌గా మారింది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు.. 2 లక్షల రుణమాఫీ సమాధానం…

Read More
22 Aug 2024, 5:39 pm
Updated: 22 Aug 2024, 5:41 pm
siranews.in