సిరా న్యూస్,నిర్మల్;
రెండు కార్లు ఢీకొని పలువురికి గాయాలైన ఘటన మంగళవారం రాత్రి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామ సమీపాన నిర్మల్ బైంసా జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం భైంసా నుండి ఖానాపూర్ వెళ్తున్న కారు ఎదురెదురుగా వస్తున్న కారును ఢీ కొనడంతో ప్రమాదం జరిగిందని, గాయపడిన వారిని 108లో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.