
అమ్మో..హైదరాబాదా…
ఇల్లు కొనాలంటే కష్టమే సిరా న్యూస్,హైదరాబాద్; ల్లు కొనడం అనేది చాలామంది కల. ముఖ్యంగా నగరాలలో ఉద్యోగాలు చేసుకునే వారు అద్దె ఇళ్లతో తిప్పలు పడలేక సొంతిల్లు కొనుక్కోవాలని ఆశపడతారు. అందుకే నగరాల్లో ఇళ్ల ధరలు సాధారణంగానే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఏడాది ఇళ్ల ధరలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఇళ్ల ధరలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా పెరిగిపోయాయి. ఈ విషయాన్ని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ANAROCK వెల్లడించింది. దేశంలోని ఏడూ ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల వివరాలను చెప్పింది ఈ సంస్థ. దీని ప్రకారం న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణె, హైదరాబాద్, చెన్నై, కోల్కతా సహా భారతదేశంలోని టాప్ ఏడు నగరాల్లో గృహాల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 31 శాతం పెరిగి ఆల్టైమ్ హై 4,76,530 యూనిట్లకు…
