తాజా వార్తలు

తీవ్రమైన అంగన్వాటీల అందోళన

                                                                               సిరా న్యూస్,విజయవాడ; అంగన్వాడీల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. గత 40 రోజులు గా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పలుచోట్ల రాస్తారోకోలు, మానవహారాలు చేప ట్టారు. తమ సమస్యలను పరిష్కరిం చాలని పెద్దఎత్తున నినాదాలతో హోరె త్తించారు. వేతనాలు పెంచే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.అంగన్వాడీల ఆందోళన ఉద్రి క్తతకు దారి తీసింది. చలో విజయవా డలో భాగంగా విజయవాడ…

Read More
22 Jan 2024, 4:00 pmsiranews.in