తాజా వార్తలు

కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్… ఫ్లైఓవర్లు

సిరా న్యూస్,హైదరాబాద్; హైదరాబాద్ మహానగరంలో మార్పు మార్క్‌.. మూసీ ప్రక్షాళన ప్రతిష్టాకంగా చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం, కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ రోడ్ల విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అండర్‌ పాస్‌, ఫ్లై ఓవర్ల నిర్మానానికి అనమతి ఇస్తూ జీవో జారీ చేసింది. మరోవైపు స్పోర్ట్స్‌ పాలసీపై కూడా మరింత ఫోకస్‌ పెంచారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి ఐదు అండర్ పాస్ ఫ్లై ఓవర్లు, కేబీఆర్ పార్క్ చుట్టూ రేడియల్ రోడ్ల విస్తరణకు లైన్ క్లియర్ అయింది. KBR పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి రేవంత్‌ సర్కార్‌ ఆమోదం తెలిపింది. కెబిఆర్ పార్క్ ఎంట్రన్స్ నుండి.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ 45, ఫిలింనగర్, అగ్రసేన్ మహరాజ్ విగ్రహం, బసవతారకం లవైపు అండర్ పాస్ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపడుతారు. రూ.826…

Read More
5 Oct 2024, 3:10 pmsiranews.in