తాజా వార్తలు

నిరుద్యోగులను నిండా ముంచిన గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం

స్థానికులకే ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ శ్రేణుల డిమాండ్ సిరా న్యూస్,కమాన్ పూర్; పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లో సింగిరెడ్డి పల్లి,చందన పూర్,మంగల్పల్లి,పెద్ధం పెట్, ముస్త్యాల,సుందిల్ల సింగరేణి ప్రభావిత గ్రామాల నిరుద్యోగ యువత ఈరోజు తెలంగాణ ఐ టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రామగిరి మండల కన్వీనర్ పెర మహేశ్వర్ రావు ఆధ్వర్యంలో ప్రైవేట్ ఒబి కంపనీలైన అర్ వి అర్,పి సి పటేల్ కంపెనీ యాజమాన్యాలను కలిసి స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలని ప్రభావిత గ్రామాల నిరుద్యగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని అలాగే భూములు కోల్పోయి ఉపాధి కోల్పోతున్న ప్రభావిత గ్రామ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం తన మన అనుకున్న వాళ్ళకే ఉద్యోగాలు కల్పించారు మరియు ఒక కంపెనీలో…

Read More
25 Dec 2023, 5:59 pmsiranews.in