తాజా వార్తలు

కాపర్ వైర్ చోరీ కి విఫలయత్నం

పోలీసుల అదుపులో నిందితుడు సిరా న్యూస్,జమ్మికుంట; కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని జయంత్ ఇన్ఫ్రా కంపెనీ సంబంధించిన కాపర్ వైర్ గత రెండు రోజుల క్రితం చోరీకి గురికాగా సుమారు.4. లక్షల.50 వేల విలువగల కాపర్ వైర్లు దొంగిలించారు. గురువారం రాత్రి వీళ్ళు మళ్లీ చోరీకి యత్నించగా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు తారాసపడ్డ వీరిపై అనుమానం వచ్చి వీరిని అదుపులోకి తీసుకున్నారు అనంతరం వీరిని విచారించగా గత రెండు రోజుల క్రితం మేమే ఈదొంగతనానికి పాల్పడ్డామని ఈ చోరీకి హైదరాబాదు నుండి కొంత మంది మహిళలను డైలీ కూలీగా తీసుకువచ్చి ఈ కాపర్ వైర్లు దొంగిలించామని పోలీసుల విచారణలో తెలిపారు, దొంగిలించిన వ్యక్తి. బాండవత్ సందీప్.ఎల్బీనగర్ లో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. పరారీలో ఉన్న రెండవ వ్యక్తి పేరు బాలు. ఇతనిది స్వగ్రామం…

Read More
1 Nov 2024, 5:23 pmsiranews.in