Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 17 April 2024, 8:04 pmEditor : SIRA NEWS

Ushakanna: ఉషా క‌న్నాకు బీఫామ్ అంద‌జేత‌

సిరాన్యూస్‌, హుస్నాబాద్
ఉషా క‌న్నాకు బీఫామ్ అంద‌జేత‌

బహుజన్ ముక్తి పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో అంతే ఉషా కన్నా బీఫామ్ అందుకున్నారు. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా బిపిఎం పార్టీ తరఫున తన పోటీలో ఉన్నానని, తనను తప్పకుండా గెలిపించవలసిందిగా కోరారు. మహాత్మ జ్యోతిబాపూలే, అంబేద్కర్ ల ఆలోచన విధానాలతో ఉచిత విద్య, ఉచిత వైద్యం అనే నినాదంతో బీపీఎం పార్టీ పుట్టిందని, హైదరాబాద్‌లో దాదాపు అన్ని ప్రాంతాల వారు అన్ని మతస్థుల వారు ఉంటారని, కుల మతాలకు అతీతంగా మానవత్వంతో ప్రజలకు సేవ చేసే ఆలోచనతో ముందుకు వస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.