తాజా వార్తలు

Vedma Bojju Patel: అవ్వ గుబులు పడకు.. 4 వేల పెన్షన్ ఇస్తాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరా న్యూస్, ఉట్నూర్ అవ్వ గుబులు పడకు.. 4 వేల పెన్షన్ ఇస్తాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ * బట్టలను ఇస్త్రీ చేసి హాస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించిన ఎమ్మెల్యే అవ్వ గుబులు పడకు.. 4 వేల పెన్షన్ ఇస్తామ‌ని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని లక్కారాం గ్రామంలో గడప గడపకు మండల నాయకులతో కలసి ప్రచారం నిర్వహించారు.ప్రచారంలో భాగంగా ఓ లాండ్రి షాప్ లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బట్టలను ఇస్త్రీ చేసి హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.అదే విధంగా ఓ అవ్వతో ముచ్చటీస్తు గుబులు పడకు త్వరలో 4 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పని…

Read More
1 May 2024, 1:19 pm
Updated: 1 May 2024, 1:24 pm
siranews.in