తాజా వార్తలు

Vedma Bojju Patel:రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

సిరా న్యూస్, క‌డెం రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం * ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తున్నాం * కేటీఆర్‌కు క‌డెం ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియదు * కేటీఆర్ సిఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు చేయడం మానుకోవాలి * ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ * కడెం ప్రాజెక్ట్ మరమ్మతుల‌ పనులకు భూమి పూజ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా క‌డెం ప్రాజెక్ట్ మరమ్మతు పనులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గ‌తంలో ప్రభుత్వ తప్పిదం వల్ల కడం ప్రాజెక్ట్ డేంజర్ జోన్లోకి వెళ్ళిందన్నారు.కేటీఆర్ కు కడం ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియకపోవడం విడ్డూరం అన్నారు. సీఎం…

Read More
14 Mar 2024, 5:27 pmsiranews.in