ఆంధ్రప్రదేశ్

ఇక కొలిక్కి రానున్న వివేకా హత్య కేసు

 సిరా న్యూస్,కడప; త్వరలోనే న్యాయం గెలవబోతోంది. ఇన్నేళ్ల నిరీక్షణకు సత్ఫలితాలు రానున్నాయి. త్వరలోనే దోషులకు శిక్ష పడనుంది. ఈ కేసులో సీబీఐ చేయాల్సింది చాలా ఉంది. హత్యలు చేయించిన వారు చట్టసభల్లో ఉండకూడదు. ’’ అని వైఎస్ వినేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత అమరావతిలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితతో సమావేశం తర్వాత వ్యాఖ్యానించారు. తన తండ్రి హత్య కేసులో చివరికి నిందితులకు శిక్ష పడుతుందని ఆమె గట్టి నమ్మకానికి వచ్చారు. సునీతకు అంత నమ్మకం ఎలా కలుగుతోంది ?. ఏపీ ప్రభుత్వం ఈ కేసులో కొత్తగా ఏమైనా చేయబోతోందా ? వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్తుతానికి ఎక్కడిదక్కడే ఉంది. సుప్రంకోర్టు గతంలో గత ఏడాది జూన్ 30 తేదీలోపు దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. ఆ మేరకు సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి…

Read More
8 Aug 2024, 11:08 amsiranews.in