
ఓటెత్తిన పాజిటివ్ చైతన్యం!
పాజిటివ్ ఓటుతో జగన్ సీఎం కావడం ఖాయం ప్రభుత్వ వ్యతిరేక ఓటే లేదు... ఇక చీలిక ఎక్కడ? కలయిక ఎక్కడ? – కదిలొచ్చిన వృద్ధులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మంత్రి అంబటి స్పష్టీకరణ అండ్ ఆర్డర్‌లో పోలీసులు అట్టర్ ఫెయిల్యూర్ – రాష్ట్రంలో చెలరేగిన హింసపై ఎన్నికల సంఘం సమీక్ష చేయాలి – పల్నాడులో ఎన్నడూలేనంతగా హింస జరగడం బాధాకరం.. – అధికారంలో ఉండికూడా మా వర్గంపై జరిగిన దాడుల్ని అడ్డుకోలేకపోయాం.. – ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్నికల అంతిమ తీర్పు వైఎస్‌ఆర్‌సీపీకే అనుకూలం ః పోలీసుల తీరుపై మంత్రి అంబటి ఫైర్ సిరా న్యూస్,సత్తెనపల్లి ; సత్తెనపల్లిలోని మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటేః ప్రతిష్టాత్మక ఎన్నిక ఇదిః సార్వత్రిక…
