తాజా వార్తలు

నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూపులు

సిరా న్యూస్,మహబూబ్ నగర్; కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తుండడం.. దసరా, దీపావళి పండగల నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు ప్రకటిస్తారన్న ఆశాభావంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. దసరాలోపు ఆ దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో ఆశావహులు తమ తమ మార్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మార్కెట్ కమిటీల ఎంపిక దాదాపు పూర్తి కావడంతో మిగతా కమిటీల ఏర్పాట్ల అంశంపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకంతో పాటు మరికొన్ని పోస్టుల భర్తీ కావాల్సి ఉంది. ముఖ్యంగా ముడా చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. సీఎం సొంత జిల్లా కావడంతో పార్టీ కోసం పనిచేసిన నేతలకు, కార్యకర్తలకు అన్ని విధాల మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం…

Read More
24 Sep 2024, 6:38 pm
Updated: 24 Sep 2024, 6:41 pm
siranews.in