
ప్రపంచాన్ని కుదిపేస్తున్న యుద్ధాలు
సిరా న్యూస్; గెలుపు, ఓటమిలను పక్కన పెడితే.. యుద్ధం అనేది ఏ దేశానికి మంచిది కాదు. ఆర్థికంగా, సామాజికంగా యుద్ధం ఇరు దేశాలకు చేటే చేస్తుంది. ఎంత సైనిక బలం ఉన్న దేశమైనా ఎంతో కొంత నష్టపోవడం తప్పదు. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని రష్యా సైతం ఉక్రెయిన్ పై ప్రకటించిన యుద్ధంతో కేవలం రెండు, మూడు రోజుల్లో ఉక్రెయిన్ రష్యా వశం అవుతుందని ప్రపంచం మొత్తం అనుకుంది. కానీ నెలలు గడుస్తున్నా రష్యా మాత్రం ఉక్రెయిన్ ను ఆక్రమించుకోలేకపోతుంది. ఇక ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నిరంతర పోరాటం కోట్లాది మంది ప్రజలు, ఆస్తుల నాశనానికే తప్ప ఒరిగిందేమీ లేదు. ఇప్పటి వరకు ఏఏ దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి. ఏఏ దేశాలు యుద్ధం చేసుకునే అవకావం ఉందనే విషయం ఇక్కడ తెలుసుకుందాం. ఇజ్రాయెల్-ఇరాన్.. ఇజ్రాయెల్ పై ఇరాన్ అక్టోబర్…
