
బద్వేలు సుమిత్రానగర్ లో నీటి కష్టాలు
పట్టించుకోని మున్సిపాలిటీ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించు కొని ఏ ఈ , నీటి సరఫరా సూపర్వైజర్ ఎమ్మెల్యే మాట కూడా ఖాతరు చేయని మున్సిపాలిటీ అధికారులు ఆరు రోజులు ఒకసారి నీటి సరఫరా సిరా న్యూస్,బద్వేలు; బద్వేల్ మున్సిపాలిటీలోని 9వ వార్డు, పదవ వార్డు, 14వ వార్డు, 15 వ వార్డు 16వ వార్డు కు మున్సిపాలిటీ అధికారులు నీటి సరఫరా సక్రంగా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా వార్డు ప్రజలు వాపోతున్నారు. త్రాగునీటి సరఫరా ఆరు రోజులకు ఒకసారి జరుగుతుందని, అది కూడా కేవలం ఒక్క గంట మాత్రమే సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలల త్రాగునీటి సమస్యపై బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ దృష్టికి ప్రజలు తీసుకుపోగా ఎమ్మెల్యే స్పందించి గత ఆరు నెలల క్రితం ఆమె అధికారుల…
