తాజా వార్తలు

మున్నూరుకాపు నేతలకు ఆవకాశాలు కల్పించాం

మాజీ మంత్రి హరీష్ రావు సిరా న్యూస్,హైదారాబాద్; పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి మున్నూరు కాపు సంఘం నేతలు ను కలిసి వినతి పత్రం అందించారు. హరీశ్ రావు మాట్లాడుతూ మీ వినతిని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ దృష్టికి తీసుకు వెళతాం. మీ ఆలోచనలను వివరిస్తాము. కేసీఆర్ గారు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే వ్యక్తి. మున్నూరు కాపు నేతలకు గతంలోనూ ఎంతో మందికి అవకాశం కల్పించారు. కేసీఆర్ ఉండగా రాష్ట్రంలో ఏ రోజు కూడా కరెంట్ పోలేదు. నిన్న ఒక ఊరుకు పోతే కరెంట్ కోతలు మొదలు అయ్యాయని రైతులు అవేదన చెందారు. పదేళ్లలో ఎలాంటి బాధ లేకుండా చూసుకున్నాం. వంద రోజుల్లో 13 హామీలు…

Read More
9 Mar 2024, 4:14 pm
Updated: 9 Mar 2024, 4:15 pm
siranews.in