తాజా వార్తలు

అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి వైయస్ షర్మిల నియామకాన్ని స్వాగతిస్తున్నాం.

జిల్లా పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి  సిరా న్యూస్,నెల్లూరు; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి పార్టీ పూర్వవైభవానికి అండగా నిలిచేందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించబడిన వై.ఎస్.షర్మిల నియామకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్గా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవురు.దేవకుమార్ రెడ్డి పేర్కొన్నారు.సామాన్యుడిని ఉన్నత స్థాయిలో గౌరవించడం అలాగే దూరదృష్టితో రాష్త్ర మరియు దేశ ప్రజల భవిష్య్తును దృష్టిలో వుంచుకొని ప్రతీ ఒక్కరు హర్షించదగ్గ నిర్ణయాలను తీసుకొని చారిత్రాత్మక ఆసక్తికర రాజకీయాలను చేయడంలో అఖిలభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సరిపోటి కలిగిన రాజకీయ పార్టీలు దేశంలో రాష్ట్రంలో ఖచ్చితంగా లేవని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా…

Read More
17 Jan 2024, 8:25 pmsiranews.in