తాజా వార్తలు

బిగ్ బాస్ విన్నర్స్ ఏం చేస్తున్నారు…

సిరా న్యూస్,హైదరాబాద్; బిగ్ బాస్ రియాలిటీ షో అనేది తెలుగులో ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది. దాంతో పాటు ఎక్స్‌క్లూజివ్‌గా ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తయ్యింది. అయితే ఓటీటీ సీజన్‌లో తప్పా మిగతా అన్ని సీజన్స్‌లో మగవారే విన్నర్స్ అయ్యారు. మరి అంతమంది అభిమానులను సంపాదించుకొని, ఓట్ల విషయంలో మిగతా అందరినీ దాటి విన్నర్స్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది. కనిపించని బిగ్ బాస్ విన్నర్.. బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్‌గా నిలిచాడు శివబాలాజీ. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన శివబాలాజీ.. బిగ్ బాస్ హౌజ్‌లో తనలాగే ఉంటూ.. పెద్దగా నటించకుండా అభిమానులను ఆకట్టుకున్నాడు. అందుకే విన్నర్ అయ్యాడు. మరి విన్నర్ అయిన తర్వాత శివబాలాజీ ఏం చేస్తున్నాడు అని…

Read More
21 Dec 2023, 1:59 pmsiranews.in