తాజా వార్తలు

లిక్కర్ ఫైల్స్ సీక్రెట్స్ ఏంటీ….

సిరా న్యూస్,హైదరాబాద్; ఢిల్లీ లిక్కర్ ఫైల్స్ లో సీక్సెట్స్ లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి.ఎలక్షన్స్ ముందు పొలిటికల్ కిక్ పెరుగుతోంది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టు రిమాండ్‌ విధించింది. ఏడు రోజులు కస్టడీకి అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. లిక్కర్‌ పాలసీ మనీ లాండరింగ్‌ కేసులో కవిత పాత్ర ఉందని.. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ వాదించింది. మరోవైపు కవిత అరెస్ట్‌ అక్రమమని ఆమె తరపు న్యాయవాదుల వాదనను కోర్టు తిరస్కరించింది.ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను 7 రోజులు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. సుదీర్ఘ వాదనల తర్వాత మార్చి 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 23న తిరిగి కోర్టులో…

Read More
18 Mar 2024, 11:12 amsiranews.in