ఆంధ్రప్రదేశ్

తాను నిఖార్సైన కాపునని పవన్ ఫ్యామిలీ చరిత్ర ఏంటో చెప్పాలి..?

వైసీపీ సీనియర్ ముద్రగడ పద్మనాభం డిమాండ్  సిరా న్యూస్,అమరావతి ; జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరెత్తినా.. ఆయనకు ఎవరైనా అనుకూలంగా మాట్లాడినా ముద్రగడకు అస్సలంటే అస్సలు పడట్లేదు. ఎవరో ఎందుకు కన్న కూతురు క్రాంతి భారతీ పవన్‌కు మద్దతివ్వడం.. సేనానికే ఓటేయాలని పిలుపునివ్వడంతో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇద్దరూ ఎదురుపడితే ఒకరిపై ఒకరు దాడి చేసుకునేలానే మాట్లాడుకున్నారు. ఇక పవన్‌ను కలిసిన క్రాంతి.. సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం.. సేనానితో కలిసి వేదిక కూడా పంచుకోగా.. రానున్న ఎన్నికల్లో భారతికి టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందనుకుంటే అబ్బే అస్సలు అయ్యేలా కనిపించట్లేదు. ఇక పవన్‌ను.. మెగా ఫ్యామిలీ ప్రస్తావన అస్తమాను తెస్తున్న వైసీపీ సీనియర్ ముద్రగడ పద్మనాభం మరోసారి మీడియా ముందుకు రచ్చ రచ్చే చేశారు.మీడియా…

Read More
8 May 2024, 4:58 pmsiranews.in