
కవిత అరెస్ట్ ప్రభావం ఎంత…
సిరా న్యూస్,హైదరాబాద్; ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఢిల్లీ నుంచి పది మంది ఈడీ అధికారుల బృందం హైదరాబాద్లోని కవిత ఇంటికి వచ్చిన తర్వాతనే విషయం వెలుగులోకి వచ్చింది. సోదాలు సింపుల్గా పూర్తి చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే వారెంట్లతో సహా వచ్చారని తర్వాత స్పష్టమయింది. అయితే ఇలాంటి పరిస్థితిని ఊహించని బీఆర్ఎస్ నేతలు గట్టిగా ప్రొటెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. గ్రేటర్ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ ఎవరూ కవిత ఇంటి వద్దకు రాలేదు. కేటీఆర్, హరీష్ రావు మాత్రమే వచ్చారు. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించుకునేలోపు కవితను ఢిల్లీకి తరలించారు. కవిత అరెస్టును ఖండించాల్సిందేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె ఆరెస్టు కుట్ర ప్రకారమే జరిగిందన్నారు. అయితే…
