తాజా వార్తలు

డిసెంబర్ 9వ తేదీలోగా నెరవేరుస్తామన్న కాంగ్రెస్ గ్యారంటీల పరిస్థితి ఏంటి

- భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరా న్యూస్,హైదరాబాద్; భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎస్ లో లో పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా ప్రజలను మోసగించేలా అబద్ధపు హామీలు ఇవ్వడం వలనే మా పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9వ తేదీ నాటికి నెరవేరుస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీల సంగతి ఏమిటని ప్రశ్నించారు. రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న రైతు భరోసా ఎక్కడ పోయింది ? రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ ఏమయింది ? 4వేల రూపాయల ఆసరా పెన్షన్ ఏమైంది? 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్న మాట ఎక్కడ పోయింది ? ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు…

Read More
19 Dec 2023, 4:36 pmsiranews.in