తాజా వార్తలు

విజయమ్మ వ్యూహం ఏమిటో…

సిరా న్యూస్,విజయవాడ; విజయమ్మ.. అలియాస్‌ వైఎస్‌.విజయలక్ష్మి.. పరిచయం అక్కరలేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి భార్య. 2009లో వైఎస్సార్‌ మరణం తర్వాత కుటుంబం ఒక్కతాటిపై నిలిచింది. నాడు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఈ కుటుంబం కొన్ని రోజులకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. తండ్రి మరణం తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం అనుమతి ఇవ్వకపోవడం ఒక కారణమైతే.. తండ్రి సీఎంగా ఉండి చనిపోయిన నేపథ్యంలో ఆ పదవి కొడుక్కు దక్కలేదన్న ఆవేదన మరోవైపు.. ఈ రెండింటికి తోడు.. ఢిల్లీ వెళితే కనీసం సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ కూడా దక్కలేదన్న బాధ వెరసి.. కుటుంబం మొత్తం కాంగ్రెస్‌ను వీడింది. అప్పుడే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పురుడు పోసుకుంది. కాంగ్రెస్‌ను బొందపెట్టడమే లక్ష్యంగా వైఎస్‌.విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా, జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షుడిగా ఏర్పడిన…

Read More
18 Jan 2024, 10:57 amsiranews.in