తాజా వార్తలు

ఒక యూనిట్ పెరిగితే ఏం చేయాలి

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో గృహజ్యోతి 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ స్కీమ్ ఒకటి. ఆరు గ్యారంటీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలె ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే పథకంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని మాజీ మంత్రి , బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపిస్తున్నారు. నిరుపేదలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకం అమలు చేసే విషయంలో అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు.తెలంగాణలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వినియోగదారులకు ఎలాంటి బిల్లు వసూలు చేయవద్దని...వారికి జీరో బిల్లు ఇస్తున్నారని హరీశ్ రావు అన్నారు. అయితే ఈ ప్రభుత్వ పథకంలో జరుగుతున్న పొరపాటు వల్ల లక్షలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కేవలం 200 యూనిట్లవరకు వినియోగించిన…

Read More
6 Mar 2024, 12:30 pmsiranews.in