తాజా వార్తలు

When red blood cells are depleted Yellow colored urine : ఎర్ర రక్త కణాలు క్షీణించినప్పుడు పసుపు రంగులోకి మారనున్నమూత్రం

సెల్ బయాలజీ అండ్ మాలిక్యులర్ జెనెటిక్స్‌ అధ్యయనం లో వెల్లడి సిరా న్యూస్,న్యూ డిల్లీ ; కొన్ని సందర్భాల్లో మూత్రం పసుపు రంగులో రావడాన్ని మీరు గమనించే ఉంటారు. అయితే.. ఇందుకు సరైన కారణాలేంటనేది ఎవ్వరికీ తెలీదు. ఏమైనా మార్పుల కారణంగా అలా వస్తూ ఉండొచ్చని అందరూ అనుకుంటుంటారు కానీ, అసలు కారణం ఏంటనే విషయంపై స్పష్టత లేదు. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ఆ ‘పసుపు’ రంగు వెనుక గల కారణమేంటో తేలింది. నేచర్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సెల్ బయాలజీ అండ్ మాలిక్యులర్ జెనెటిక్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన బ్రాంట్లీ హాల్ & అతని బృందం ఈ విషయంపై పరిశోధనలు జరిపారు. మూత్రం పసుపు రంగులోకి ఎందుకు మారుతుంది? దీని వెనుక కారణం గుర్తించేందుకు ఇంతకాలం…

Read More
5 Jan 2024, 7:10 pm
Updated: 5 Jan 2024, 7:11 pm
siranews.in