ఆంధ్రప్రదేశ్

రాజకీయ దాడులు వెనుక ఎవరు…

సిరా న్యూస్,విజయవాడ; ఏపీలో ఎన్నికల సందర్భంగా జరిగిన విధ్వంసకాండపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వైసీపీ వర్సెస్ ఎన్డీఏ కూటమి నేతల మధ్య మాటల యుద్దం నడుస్తుంది. ఇప్పుడు వారందరికీ పోలీసులు టార్గెట్ అవుతున్నారు. ఇన్ని విధ్వంసాలకు, గొడవలకు పోలీసులే కారణమని ఆరోపణలు గుప్పిస్తున్నారు. దానికి తగ్గట్టే పలు చోట్ల పోలీసులు కూడా స్వామి భక్తి ప్రదర్శిస్తూ వివాదాల్లో కూరుకుపోతున్నారు. డీజీపీ స్థాయి అధికారిపై ఈసీ చర్యలు తీసుకున్నా కింద స్థాయి సిబ్బందిలో కొందరు మాత్రం వైసీపీ సేవలోనే తరిస్తున్నారు. పోలింగ్ ముగిసాక కూడా అధికారులపై వేటు పడుతుండటమే అందకు నిదర్శనంగా కనిపిస్తుంది.మితిమీరిన స్వామి భక్తి ప్రదర్శిస్తూ చిత్తూరు జిల్లాలో పనిచేసిన ఐఏఎస్ , ఐపీఎస్‌లతో పాటు కింద స్థాయి అధికారులు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా నలుగురు…

Read More
18 May 2024, 3:14 pmsiranews.in