ఆంధ్రప్రదేశ్

రాజ్యసభ రేసులో ఎవరు…

సిరా న్యూస్,విజయవాడ; ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ మూడుస్థానాలు కూటమి ఖాతాలోకే పడతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎమ్మెల్యేల బలం కూటమికి పుష్కలంగా ఉంది. వైసీపీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉండటంతో అది పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. 164 మంది శాసనసభ్యులున్న మూడు రాజ్యసభ స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అందిన సమాచారం మేరకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఈ పదవుల పంపకంపై ఒక క్లారిటీకి వచ్చినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మూడింటిలో ఒకటి జనసేనకు ఇచ్చి, మిగిలిన రెండు స్థానాలను టీడీపీ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ రాజ్యసభ పదవుల్లో…

Read More
28 Sep 2024, 11:18 amsiranews.in