తాజా వార్తలు

అద్దంకి, బండి లలో ఎవరికి

సిరా న్యూస్,హైదరాబాద్; : తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగాఉన్న కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్ నుంచి, పాడి కౌశిక్ రెడ్డిహుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వాళ్లు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఆ సీట్లు ఖాళీ అయ్యాయి. వారిద్దరి పదవీకాలం 2027 నవంబర్30 వరకు ఉండటంతో ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 11న నోటిఫికేషన్ జారీ చేయనుంది. 18 వరకు నామినేషన్లకు గడువు ఉంటుంది. 19న స్క్రూటినీ చేస్తారు. 22 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. 29న పోలింగ్నిర్వహించి .. అదే రోజు 5 గంటల నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.ఎమ్మెల్యే…

Read More
6 Jan 2024, 2:23 pmsiranews.in