ఆంధ్రప్రదేశ్

ఎవరిది వాపు…. ఎవరిది బలుపు

సిరా న్యూస్,నెల్లూరు; ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పట్టుమని మూడు నెలల వ్యవధి కూడా లేదు. గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ఈ తరుణంలో విజేత ఎవరు అన్నది? రోజురోజుకు జఠిలంగా మారుతోంది. ఒంటరి పోరుకు వైసీపీ సిద్ధపడుతుండగా.. టిడిపి,జనసేన కూటమి కడుతున్నాయి. దీంతో హోరాహోరీ ఫైట్ తప్పదని సంకేతాలు ఇస్తున్నాయి.దీంతో బలమైన నాయకుడు ఎవరు? బలహీనులు ఎవరు? అన్న చర్చ నడుస్తోంది. మధ్యలో నేషనల్ మీడియాల సర్వేలు సెగలు పుట్టిస్తున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చి.. కొత్తవారిని రంగంలోకి దించి రెండోసారి విజయం కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 నియోజకవర్గాలను మార్చాలని భావిస్తున్నారు. అయితే ఇందులో సాహసం కనిపిస్తున్నా.. అంతకంటే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ టిక్కెట్లు దక్కని వారు పార్టీపై అభిమానంతో పని చేస్తే పర్వాలేదు కానీ.. ఇతర పార్టీల్లోకి ఫిరాయించి..…

Read More
16 Dec 2023, 12:50 pmsiranews.in