ఆంధ్రప్రదేశ్

జగన్ డిక్లరేషన్ ఎందుకివ్వరు

జగన్ తీరు పై బుద్దా వెంకన్న ఫైర్ సిరా న్యూస్,విజయవాడ; తిరుమల ను స్వార్ద రాజకీయాల కోసం జగన్ వాడటం నీచమని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. తిరుమల వెళతానన్న జగన్.. నిన్న సాయంత్రం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మనం అనుకుంటే కాదు... ఆ స్వామి అనుగ్రహిస్తేనే మనం వెళ్లగలం. వెంకన్న స్వామి అనుమతి లేదు కాబట్టే జగన్ వెళ్లలేకపోయాడు. బైబిల్ ఇంట్లో చదువుకునే జగన్ కు వెంకన్న మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని అడిగారు. నిబంధనల మేరకు డిక్లరేషన్ అడిగితే రాద్దాంతం ఎందుకు. నీ ఇంట్లో నీ భార్యని కూడా తిరుమల తీసుకు రాలేవు. సిఎం హోదాలోనే నీఇంట్లో వాళ్లు నీ మాట వినలేదు. ఇప్పుడు టిడిపి పై బురద జల్లాలని చూస్తున్నారు. గతంలో తిరుమల ఆలయ…

Read More
28 Sep 2024, 4:10 pmsiranews.in