ఆంధ్రప్రదేశ్

సంక్షేమ పధకాలు వర్కౌట్ అవుతాయా…

సిరా న్యూస్,నెల్లూరు; ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. తొంభయి రోజులు మాత్రమే సమయం ఉంది. ఎవరికి వారే ఇప్పుడే గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో గెలుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, సంక్షేమ పథకాలతో నెగ్గడం గ్యారంటీ అని అధికార పార్టీ నేత జగన్ ధీమాగా ఉన్నారు. ఇద్దరికీ ఈ ఎన్నికలు కీలకమే. ఎందుకంటే.. ఏపీలో రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు జనం చూశారు. కేవలం పదేళ్ల వ్యవధిలోనే రెండు దఫాలు రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అందుకే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వ పనితీరును ప్రజలు అంత తేలిగ్గా మరచిపోరు. ఇద్దరి పాలనను బేరీజు వేసుకుని మరీ ఓటు వేస్తారు. అయితే ఈసారి సంక్షేమ పథకాలు ఎంత వరకూ పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి…

Read More
23 Dec 2023, 10:47 amsiranews.in