Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 31 July 2024, 11:33 amEditor : Sira News

రాష్ట్రంలో పేకాట క్లబ్లు తెరిపించేందుకు కృషి చేస్తా… అనంతపురం టిడిపి ఎమ్మెల్యే….!!

సిరా న్యూస్,అనంతపురం;
అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవిత కాలం తగ్గిపోయిందని చెప్పారు…సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో….!!

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.