
Window Chairman Billa Venkat Reddy: రైతు శ్రేయస్సే సహకార సంఘాల ప్రధాన లక్ష్యం : వెన్నంపల్లి సింగిల్ విండో ఛైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి
సిరా న్యూస్, సైదాపూర్: రైతు శ్రేయస్సే సహకార సంఘాల ప్రధాన లక్ష్యం : వెన్నంపల్లి సింగిల్ విండో ఛైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి రైతు శ్రేయస్సే సహకార సంఘాల ప్రధాన లక్ష్యమని వెన్నంపల్లి పాక్స్ ఛైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి అన్నారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో అయన అధ్యక్షతన శుక్రవారం జరిగిన మహాజన సభలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సీఈఓ మల్లారెడ్డి ఆర్థ వార్షిక నివేదిక బడ్జెట్ ను రైతులకు చదివి వినిపించారు. వెన్నంపల్లి సింగిల్ విండో ఛైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, ఎరువులను విక్రయిస్తూ రైతులకు సహకార సంఘాలు రైతులకు ఎంతగానో అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార…
