Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 1 May 2024, 2:24 pmEditor : Sira News

బాత్రూంలో జారిపడి మహిళ మృతి

సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా తాండూరు లో విషాదయం నెలకొంది. స్నానానికని వెళ్లి బాత్రూంలో కిందపడి మహిళా మృతి చెందింది. స్థానికుల సమాచారం తో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతురాలు అవుసుల వెంకటేశ్వరి (32) గా గుర్తించారు. తాండూర్ పట్టణం గంజి సమీపంలోని గృహ సమాదాయంలో ఘటన జరిగింది.
======================

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.