
ఆందోళన కల్గిస్తున్న హార్ట్ స్ట్రోక్ మరణాలు
సిరా న్యూస్; దేశంలో గుండెపోటు మరణాలు పెరిగాయి. 2021తో పోలిస్తే 2022లో హార్ట్ స్ట్రోక్ మరణాలు 12.5వాతం పెరిగినట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. ఈ కాలంలో 56,653 మంది ఆకస్మిక మరణాలు సంభవించినట్లు పేర్కొంది.గత ఏడాది కాలంలో ఆకస్మిక మరణాల కేసులు గణనీయంగా పెరిగాయి. పలువురు జిమ్లో వర్కవుట్ చేస్తుండగా.. ఒకరు డ్యాన్స్ చేస్తూ కిందపడి ఎంతో మరణించారు. ఈ విధంగా, ఆకస్మిక మరణాలకు సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో యొక్క షాకింగ్ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్సిఆర్బి ప్రకారం, 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 56 వేల 653 మంది ఆకస్మికంగా మరణించారు. ఇది గతేడాది కంటే దాదాపు 12% ఎక్కువ. వీరిలో 57% మరణాలు గుండెపోటు కారణంగా సంభవించాయని పేర్కొంది. NCRB నివేదిక రాష్ట్ర పోలీసు విభాగాలు అందించిన డేటా ఆధారంగా రూపొందించింది. ‘ఆకస్మిక…
