ట్రేండింగ్ వార్తలు

ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి యాదవ మహాసభ పాలాభిషేకం

-సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపిన యాదవులు సిరా న్యూస్,మంథని; యాదవుల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు కాంగ్రెస్ పార్టీకి మరియు రాష్ట్ర పండుగగా గుర్తింపు రావడానికి ప్రత్యేకమైన కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కు మంథని మండల అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం ధన్యవాదాలు తెలిపారు. మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి యాదవ సంఘం నాయకులు పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత యాదవ మహాసభ మంథని మండల శాఖ అధ్యక్షులు పర్శవెన మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడుత పర్వతాలు యాదవ్, మండల ఉపాధ్యక్షులు కనగంటి…

Read More
5 Nov 2024, 6:25 pmsiranews.in