తాజా వార్తలు

ఓసీ రాగంలో వైసీపీ…

సిరా న్యూస్,విజయవాడ; విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానిని గత వారం వైఎస్సార్సీపీ ప్రకటించింది. వైసీపీ తరపున 2014లో పారిశ్రామికవేత్త కోనేరు రాజేంద్రప్రసాద్‌, 2019లో సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ పోటీ చేశారు. రెండు సార్లు స్వల్ప మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని గెలుపొందారు. 2014లో 74వేల ఓట్లతో గెలిచిన నాని 19లో 8726ఓట్ల ఆధిక్యత సాధించారు.కేశినేని నాని కంటే ముందు విజయవాడ ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ తరపున లగడపాటి రాజగోపాల్ గెలిచారు. 2004,2009 ఎన్నికల్లో రాజగోపాల్‌ ఎంపీగా పనిచేశారు. 1999లో టీడీపీ తరపున గద్దె రామ్మోహన్‌ గెలిచారు. అంతకు ముందు 1996,1998లో కాంగ్రెస్‌ తరపున పర్వతనేని ఉపేంద్ర ఎంపీగా గెలిచారు.1991లో వడ్డే శోభనాద్రీశ్వరరరావు, 1989లో చెన్నుపాటి విద్య, 1984లో వడ్డేశోభనాద్రీశ్వరరావు, 1980లో చెన్నుపాటి విద్య విజయవాడ ఎంపీలుగా గెలిచారు. 1980 నుంచి విజయవాడలో…

Read More
18 Jan 2024, 12:37 pmsiranews.in