రాజకీయం

youth: ఓదెలలో ఓటేసిన యువ‌త

సిరాన్యూస్‌, ఓదెల ఓదెలలో ఓటేసిన యువ‌త ఓదెల మండలంలోని కొమిరా , కొలనూరు గ్రామాల్లో యువత , వృద్ధులు ఎండను సైతం లెక్క చేయకుండా ఓటు హక్కును సజావుగా వినియోగించుకున్నారు .పోలింగ్ కేంద్రాల వద్ద ఎండ తీవ్రతను గుర్తించిన అధికారులు మంచినీటి సౌకర్యం కల్పించారు. ఎన్నికల్లో యువ ఓటర్లే ఎక్కువ ప్రాధాన్యం అంటున్నారు.

Read More
13 May 2024, 3:45 pmsiranews.in